తులసి దళాలతో తులతూచుదామంటే (2)
నీ రుక్మిణి నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2)
(తులసి)
యమునా తీరాన రాజ క్రీడలాడ0గ (2)
రాధమ్మను నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2)
(తులసి)
సంసారమే వదిలి సంకీర్తన చేయుటకు (2)
త్యాగయ్యను నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2)
(తులసి)
నా హృదయమే నీకు కోవెలగ చేయుటకు (2)
మీరాబాయి నేను కానురా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా (2)
(తులసి)
సంసార సంద్రాన సంతృప్తిగా నలిగాను (2)
ప్రేమ అనే కరుణ చూపరా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా
నీ ప్రేమ అనే కరుణ చూపరా కన్నయ్యా అంత భక్తి నాకు లేదురా
(తులసి )

Very nice song and thank you
ReplyDeleteK venkat Reddy
ReplyDelete